నయం చేయలేని వ్యాధులు, వృద్ధాప్యం లేదా వైకల్యాలతో బాధపడుతున్న ఖైదీలను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్త సర్వేకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళలు, నిస్సహాయ ఖైదీలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ జైళ్లలోని అర్హులైన ఖైదీలను కారుణ్య విడుదల ద్వారా బయటికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
short by
/
05:20 pm on
01 Sep