‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి ఆదా శర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ అనారోగ్య సమస్యలతో నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఈ ఏడాది ప్రారంభంలో అమ్మమ్మ పుట్టినరోజును ఆదా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ‘ది కేరళ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆదా శర్మ.. తెలుగులో కల్కి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లో నటించారు.
short by
Devender Dapa /
09:36 pm on
23 Nov