ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలం డిసెంబర్ మధ్యలో అబుదాబిలో జరుగుతుందని బీసీసీఐ అధికారి మంగళవారం పీటీఐకి తెలిపారు. గత రెండు పర్యాయాలు కూడా ఐపీఎల్ వేలం విదేశాల్లోనే జరిగింది. 2024లో దుబాయ్‌లో, 2025లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇది జరిగింది. 2025లో మెగా వేలం జరగ్గా.. ఈ సారి మాత్రం మినీ వేలం జరగనుంది. పరిమిత సంఖ్యలో ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.
short by
Devender Dapa /
08:49 pm on
11 Nov