For the best experience use Mini app app on your smartphone
అమెజాన్ తాజా రౌండ్ తొలగింపు దాని ఇంజినీరింగ్ ఉద్యోగులపై అసమాన ప్రభావాన్ని చూపిందని CNBC నివేదిక తెలిపింది. ఈ కథనం ప్రకారం అమెరికాలో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో 40% సాంకేతికపరమైనవి. మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రధానంగా SDE II ఉద్యోగాలు, తీవ్రంగా దెబ్బతిన్న వాటిలో ఉన్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లల్లో ఈ తొలగింపులు నమోదైనట్లు సమాచారం.
short by / 10:59 pm on 21 Nov
For the best experience use inshorts app on your smartphone