కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని "దేశద్రోహి" అని అభివర్ణించారు. తనకు అమిత్ షాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కుమారస్వామి నిరూపించగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. డీకే శివకుమార్‌కు, అమిత్‌షాతో సంబంధాలు ఉన్నట్లు కుమారస్వామి చెప్పారనే వార్తా కథనాలపై ఆయన స్పందించారు. అయితే కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని సమాచారం.
short by
/
02:16 pm on
23 Nov