అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి చెందిన పోలీస్ విభాగాన్ని సమాఖ్య నియంత్రణలో ఉంచుతున్నామని, నేషనల్ గార్డ్‌ను మోహరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. డీసీ హోమ్ రూల్ చట్టాన్ని ప్రయోగిస్తూ, "నేరాలు, రక్తపాతం, దురాగాతాల" నుంచి రాజధానిని రక్షించేందుకు ఈ చారిత్రక చర్య తీసుకుంటున్నామన్నారు. "డీసీలో ఇది విముక్తి దినోత్సవం, మన రాజధానిని తిరిగి తీసుకోబోతున్నాం" అని వ్యాఖ్యానించారు.
short by
/
10:48 pm on
11 Aug