భారత్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజిందర్ కుమార్‌ను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. 32 ఏళ్ల రాజిందర్ 2022లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు నడిపిన ట్రక్కు వెళ్లి కారును ఢీకొట్టడంతో అందులోని 25 ఏళ్ల విలియం కార్టర్, 24 ఏళ్ల జెన్నీఫర్ మృతి చెందారు. వీరిద్దరికీ ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రాజిందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
short by
/
03:56 pm on
03 Dec