రిపబ్లికన్ నాయకురాలు, UNO మాజీ రాయబారి నిక్కీ హేలీ కుమారుడు నళిన్ హేలీ, అమెరికన్ వర్సిటీల్లో విదేశీ విద్యార్థులపై పరిమితులు విధించాలని పిలుపునిచ్చారు. "వారిలో కొందరు విదేశీ ప్రభుత్వాలకు గూఢచారులు" అని ఆయన పేర్కొన్నారు. "మనం ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా అనుమతించకూడదు ఎందుకంటే అది అత్యంత తెలివితక్కువ ఆలోచన" అని టక్కర్ కార్ల్‌సన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
short by
/
11:17 pm on
20 Nov