అమరావతి రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై చర్చించి వారికి భరోసా ఇచ్చారు.ప్రస్తుతం 29 గ్రామాల్లో ఉన్న కోర్ క్యాపిటల్ పరిధి విస్తరించకపోతే అదో మున్సిపాలిటీలా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిని ఓ మామూలుగా నగరంగా కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. రాజధానికి భూమిలివ్వడంపై రైతుల పట్ల అభిమానం, కృతజ్ఞత ఉన్నాయని తెలిపారు.
short by
/
08:14 am on
28 Nov