పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. తాజాగా సోమవారం అతడి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు.
short by
/
01:19 pm on
12 Mar