ఏలూరు నగరంలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆమె ఏలూరులోని స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 2న ఆ కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి జగదీశ్‌బాబు, భవానీకుమార్ అనే రౌడీషీటర్లు వారి ఇంట్లోకి చొరబడి ఇద్దరు యువతులను బెల్టుతో కొట్టారు. అనంతరం బాధిత యువతిని సమీప సచివాలయం ప్రాంగణంలోకి తీసుకెళ్లి జగదీశ్ రేప్ చేశాడు. మరో యువతిని ఇంట్లోనే నిర్బంధించారు.
short by
srikrishna /
09:07 am on
05 Dec