‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీమియర్ షోకు వచ్చిన కొందరు మధ్యలోనే వెళ్లిపోయారని, అలా వెళ్లిపోవడం దర్శకుడిని అవమానించినట్లేనని ఆ సినిమా నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. ‘’రిలీజ్‌కు ముందు మూవీని కొందరికి చూపించాం. అందులో కొందరు ఇంటర్వెల్ తర్వాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. దొంగల్లా పరిగెట్టారు. అది మర్యాదేనా?,’’ అని ప్రశ్నించారు. అలా వెళ్లిన వాళ్లు సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారన్నారు.
short by
Srinu /
03:16 pm on
26 Nov