అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా & యానాంలో మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మంగళవారం, బుధవారాల్లో తెలంగాణలోనూ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత సైతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
short by
/
05:37 pm on
24 Nov