తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం జరిగిన భేటీలో కొందరు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. దానికి స్పందించిన సీఎం, “అల్లు అర్జున్‌పై నాకు ఎందుకు కోపం ఉంటుంది?. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు చిన్నప్పటి నుంచే నాకు బాగా తెలుసు. వారు నాతో కలిసి తిరిగినవారే,’’ అని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా, తాను చట్టానికి అనుగుణంగా మాత్రమే వ్యవహరిస్తానని రేవంత్ స్పష్టం చేశారు.
short by
Srinu Muntha /
06:19 pm on
26 Dec