తెలంగాణలోని ప్రజా సమస్యలపై దూకుడుగా వెళ్లాలని, అసెంబ్లీ, మండలిలో ప్రజల గొంతుకగా పనిచేయాలని BRS చీఫ్, మాజీ సీఎం KCR.. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అన్నారు. “ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగిసింది. హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి. BRSపై ప్రభుత్వ తప్పుడు నిందలను తిప్పి కొట్టాలి. రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలి,” అని సూచించారు.
short by
Devender Dapa /
11:58 pm on
11 Mar