కన్ను పోయిందా, కాలు పోయిందా? ఎందుకు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శిస్తున్నారు? అని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కాగా 'పుష్ప 2' ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని సీఎం ఆరోపించారు. ఒకరు చనిపోయారని చెప్పినా, తొలుత వెళ్లేందుకు ఒప్పుకోలేదని చెప్పారు.
short by
Devender Dapa /
08:07 pm on
21 Dec