సుంకాల నుంచి వచ్చే ఆదాయం కారణంగా రాబోయే కొన్నేళ్లలో
అమెరికా పౌరులకు తమ ప్రభుత్వం ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా విముక్తి కల్పించవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. "ఎందుకంటే మనకు వచ్చే డబ్బు చాలా ఎక్కువగా ఉంటోంది," అని ఆయన అన్నారు. కాగా, సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఏడాదికి $200,000 కంటే తక్కువ సంపాదించే వారికి తాము ఆదాయపు రద్దు చేయొచ్చని గతంలో ట్రంప్ తెలిపారు.
short by
/
10:04 am on
28 Nov