ఆధార్ సంబంధిత మోసాలను నివారించేందుకు UIDAI ఆధార్ కార్డులో గణనీయమైన మార్పులు చేయవచ్చు. వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించేందుకు, ఆధార్ ద్వారా ఆఫ్‌లైన్ ధృవీకరణను తొలగించేందుకు పరిశీలిస్తున్నట్లు UIDAI CEO భువనేష్ కుమార్ తెలిపారు. కేవలం ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డులను జారీ చేయాలనే యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
short by
/
01:33 pm on
19 Nov