స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు, తరగతులు ఆన్‌లైన్‌లో జరిగేందుకు హర్యానా గురుగ్రామ్‌లోని 12 ఏళ్ల విద్యార్థి తాను చదివే ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి మెసేజ్ పంపితే ఏం జరుగుతుంది? తన చర్యలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? అనేది తెలియకుండా పొరపాటును ఈ మెయిల్ పంపాడని చెప్పారు. అతడు విచారణకు సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
short by
Devender Dapa /
10:57 pm on
21 Dec