మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. "ఒక నాయకుడిగా ఆయన ఏనాడూ ఎవరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతీయ సమాజంతో పాటు వెలుపల కూడా ప్రతిధ్వనించాయి. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, నాయకుడు, మేధావి, దార్శనికుడు. దేశం గర్వించదగ్గ బిడ్డ- వీడ్కోలు సర్, మిమ్మల్ని చాలా మిస్సవుతాం," అని పేర్కొంది.
short by
Sharath Behara /
01:02 am on
27 Dec