ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నీరు తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ బయటకు పోయి ఉబ్బరానికి దారితీస్తుందని డైటీషియన్ రిధిమా ఖమ్సేరా చెప్పారు. ఉదయాన్నే పండ్ల రసాలు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని హెచ్చరించారు. ఖాళీ కడుపుతో తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయని తెలిపారు. పరగడుపున కాఫీ తాగితే అసిడిటీ రావొచ్చన్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెప్పారు.
short by
srikrishna /
07:37 am on
18 Nov