సోమవారం MCX సూచీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 5,937కు చేరింది. ఇప్పటివరకు ఇదే ఆల్ టైం గరిష్ఠమని నివేదికలు తెలిపాయి. అదే సమయంలో ప్రపంచ మార్కెట్‌లో బంగారం 4 నెలల గరిష్ఠానికి చేరుకుంది. 14 ఏళ్లలో మొదటిసారిగా వెండి ఔన్సుకు 40 డాలర్లకు పైగా పెరిగింది. బంగారం ధరలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.28,630 పెరుగుదల నమోదైంది.
short by
/
05:59 pm on
01 Sep