అమెరికా పర్యటనలో ఉన్న పాక్ సైన్యాధిపతి ఆసీం మునీర్ అణు బెదిరింపులకు పాల్పడటంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ స్పందించారు. ఆసీం మునీర్‌కు, కరుడుగట్టిన ఉగ్రవాదైన అల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పెద్ద తేడా లేదని ఆయన పేర్కొన్నారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్థాన్.. చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందని తెలిపారు.
short by
/
09:04 am on
12 Aug