కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా మెడ గాయానికి గురై చికిత్స పొందుతున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వుడ్‌ల్యాండ్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్ 22న రెండో టెస్ట్ గువహటిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గిల్ ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జట్టు మంగళవారం గువహటిలో బయలుదేరుతుంది.
short by
/
11:08 pm on
16 Nov