ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే వైద్యుడు వకార్ సిద్దిఖీ తనకు కాబోయే భార్యతో కలిసి ఆసుపత్రి గదిలో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, సదరు డాక్టర్‌ను అధికారులు విధుల నుంచి తప్పించారు. ప్రభుత్వం ఇచ్చిన వసతి గృహాన్ని కూడా ఖాళీ చేయించారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖకు వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని హెచ్చరించారు.
short by
Devender Dapa /
05:17 pm on
22 Nov