ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్), అగ్నివీర్(SSR), అగ్నివీర్(SSR మెడికల్) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత గల ఔత్సాహికులైన అభ్యర్థులు మార్చి 29 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి INS చిల్కాలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయినవారు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 10వరకు గడువు ఉంది.
short by
Bikshapathi Macherla /
07:11 pm on
28 Mar