సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయంపై ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. "ఇదివరకు భారత్‌కు దక్కాల్సిన నీటి వాటా కూడా బయటకు వెళ్లిపోయేది. కానీ, ఇప్పుడు భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తాయి. ఇక్కడే నిలుస్తాయి. ఇక్కడి ప్రయోజనాలు తీర్చుతాయి. మన దేశ జలాలు.. మన హక్కు," అని మోదీ ఓ కార్యక్రమంలో అన్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్‌తో చేసుకున్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది.
short by
/
10:28 pm on
06 May