మిర్యాలగూడలో ప్రణయ్‌ను చంపిన కేసులో కోర్టు ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ కోర్టు వెలువరించిన తీర్పుపై మృతుడి భార్య అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన బిడ్డ భవిష్యత్, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బయటకు రావడం లేదన్నారు.
short by
Devender Dapa /
10:48 pm on
11 Mar