బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇజ్రాయేల్ దేశంలోని పలు నగరాల్లో ఉన్న బస్టాపులను హైజాక్ చేశారని, వాటిల్లో అరబిక్ సంగీతం, సైరన్ లాంటి టోన్లు, స్పోకెన్ ఆడియో ప్రసారం అయిందని నివేదికలు తెలిపాయి. సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోల్లో సాయంత్రం రద్దీ సమయంలో ప్రయాణికుల్లో గందరగోళం కనిపించింది. ఇది సైబర్ దాడి కావచ్చని ఇజ్రాయెల్ రవాణా శాఖ అనుమానం వ్యక్తం చేసింది.
short by
/
12:23 pm on
28 Nov