దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుంటూ, నవ్వుకుంటున్నట్లు చూపించే వీడియో ఒకటి బయటికి వచ్చింది. ప్రధాని మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకోగా, G20 శిఖరాగ్ర సమావేశానికి చెందిన 3 సెషన్లలనూ ప్రసంగించనున్నారు.
short by
/
05:10 pm on
22 Nov