సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించడం తనకు చాలా బాధ కలిగించిందని జర్నలిస్ట్ జమాల్ ఖషోగి భార్య హనన్ ఎలాటర్ తెలిపారు. జమాల్ హత్య తన జీవితాన్ని నాశనం చేసిందని ఆమె పేర్కొన్నారు. 2018లో సౌదీ ఏజెంట్లు జమాల్‌ను హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యకు సల్మానే ఆదేశాలు జారీ చేశారని అమెరికా నిఘా సంస్థ CIA గతంలో పేర్కొంది.
short by
/
10:47 am on
19 Nov