ఖాసీం ఖాన్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బ్రిటన్ సామాజికవేత్త జెమీమా గోల్డ్‌స్మిత్ దంపతుల చిన్న కుమారుడు. 1999 ఏప్రిల్ 10న ఇంగ్లండ్‌లో జన్మించిన ఆయన మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ MIFU వ్యవస్థాపకుడు. ఇమ్రాన్ ఖాన్‌ను 6 వారాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారని, సందర్శకులను అనుమతించడం లేదని, పూర్తి సమాచారం లేకుండా నిర్బంధించారని పేర్కొంటూ, ఇమ్రాన్ సజీవంగా ఉన్నారనేందుకు ఆధారాలు ఖాసీం ఆధారాలు కోరాడు.
short by
/
12:15 pm on
28 Nov