పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంకా రావల్పిండిలోని అడియాలా జైలులో బతికే ఉన్నాడనేందుకు రుజువులు చూపాలని ఆయన కుమారుడు ఖాసీం ఖాన్ డిమాండ్ చేశాడు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఖాసీం, "గత 6 వారాలుగా ఆయనను డెత్ సెల్‌లో ఉంచారు, తన సోదరీమణుల సందర్శనకు కూడా అనుమతి నిరాకరించారు" అని పోస్ట్ చేశారు. ఇది "పూర్తి బ్లాక్‌ఔట్" అని వ్యాఖ్యానించిన ఖాసీం, ఇమ్రాన్ పరిస్థితిని దాచే ఉద్దేశపూర్వక ప్రయత్నమని చెప్పారు.
short by
/
10:45 am on
28 Nov