అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషాతో కలిసి భారత్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో వాన్స్ దంపతులు పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. నేడు ప్రధాని మోదీతో జేడీ వాన్స్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై, టారీఫ్‌లపైనా చర్చించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి జేడీ వాన్స్ దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు.
short by
/
08:53 am on
21 Apr