గువహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండర్ సెనురాన్ ముత్తుస్వామిని ఔట్ చేయడంతో ద్వారా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ 2025లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సిరాజ్ 10 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజారబానీని అధిగమించి.. అగ్రస్థానానికి చేరాడు.
short by
/
11:21 pm on
23 Nov