భూమికి ఉత్తరార్ధగోళంలో ఉన్న భారత్ సహా పలు ఇతర దేశాలు నేడు (డిసెంబర్ 21) ఏడాదిలో అతి తక్కువ పగటి సమయం & సుదీర్ఘమైన రాత్రి ఉండే శీతాకాలపు అయనాంతాన్ని చూస్తున్నాయి. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా (తన అక్షంలో 23.4 డిగ్రీలు) వంగినప్పుడు ఇది ఏర్పడుతుంది. అయనాంతం అనేది సూర్యునికి భూమికి మధ్య గరిష్ట దూరం ఉండే ఖగోళ సంఘటన. కాగా, నేడు 8 గంటల పగలు, 16 గంటల వరకు సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని సమాచారం.
short by
Rajkumar Deshmukh /
12:36 pm on
21 Dec