రవితేజ, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ జాతర’ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా దీని ఓటీటీ విడుదలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ శుక్రవారం అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ పోస్టర్ విడుదల చేసింది. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 1న థియేటర్లలో విడుదలైంది.
short by
Srinu /
01:15 pm on
25 Nov