ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలను మే 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను ప్రకటిస్తామని చెప్పింది. తెలంగాణలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి.
short by
Srinu /
07:36 pm on
09 May