For the best experience use Mini app app on your smartphone
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా.. భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికా మూడు రోజుల్లోనే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా టెస్టుల్లో ఓ జట్టు డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యం ఇదే కావడం గమనార్హం.
short by Devender Dapa / 03:22 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone