నటి కీర్తి సురేశ్, తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్ వివాహం డిసెంబర్ 12న గోవాలో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో “మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ఇట్లు జి.సురేశ్‌కుమార్, మేనక,” అని అందులో రాసి ఉంది.
short by
Devender Dapa /
08:21 pm on
05 Dec