ప్రతి ఉగ్రవాద దాడి కూడా తనకు అవే భయానక జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని 26/11 దాడిలో ప్రాణాలతో బయటపడిన యువతి దేవిక రోటవాన్ తెలిపారు. "ఆ ఘటన గురించి విన్నప్పుడల్లా నేను మళ్లీ నాటి ఘటన వైపు ఆలోచనలు వెళ్తాయి" అని ఆమె చెప్పారు. పేలుళ్ల శబ్దం ఇప్పటికీ తన చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని గుర్తుచేసుకున్నారు. ఆ దాడిలో "ఒక వ్యక్తికి ఏమి జరుగుతుందో వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది" అని దేవిక పేర్కొన్నారు.
short by
/
01:17 pm on
26 Nov