For the best experience use Mini app app on your smartphone
IPL-2025లో భాగంగా శనివారం, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో కేవలం 2 పరుగుల తేడాతో గెలిచింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన ఆవేష్ ఖాన్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో LSG ఆటగాళ్లు మార్‌క్రమ్, ఆయుష్ బదోని, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేశారు.
short by / 11:43 pm on 19 Apr
For the best experience use inshorts app on your smartphone