For the best experience use Mini app app on your smartphone
ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్ జిల్లాలో అత్యాచార బాధితురాలైన బాలికను ఆమె తల్లి రోడ్డుపై చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రేప్‌ కేసు నిందితుడైన యువకుడు కోర్టు విచారణ సందర్భంగా చెప్పగా, బాధితురాలు అంగీకరించింది. ఆమె తల్లి మాత్రం దీనిని వ్యతిరేకించడంతో పాటు కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ బాలికను చితక్కొట్టింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
short by srikrishna / 12:15 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone