సుప్రీంకోర్టు తన సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని తొలిసారిగా అమలు చేసింది. కొత్త విధానంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వరుసగా 15%, 7.5% కోటాను కేటాయిస్తుంది. ఈ రిజ్వర్వేషన్ విధానం సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లు వంటి పోస్టులకు వర్తిస్తుంది.
short by
/
10:50 pm on
01 Jul