ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ సుమారు 400 మంది విద్యార్థుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసి మోసం చేసింది. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇస్తామని విద్యార్థులను మోసం చేసి, వసూలు చేసిన డబ్బులతో ఎన్‌ఎస్‌ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు పారిపోయాడు. దీంతో బాధితులు బుధవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.
short by
Srinu /
05:12 pm on
26 Nov