మైక్రోసాఫ్ట్ తన పదవీకాలంలో పనితీరు బాగాలేదని తేలిన మాజీ ఉద్యోగులను రెండేళ్ల పాటు తిరిగి నియమించుకోకుండా నిషేధిస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ ఇటీవల పనితీరు తక్కువగా ఉన్న దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించిందని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. తమ పనితీరుపైన తక్కువ రేటింగ్స్ వచ్చినవారికి ఈ నిబంధన అమలు చేయనుంది.
short by
/
11:33 pm on
06 May