మే 10న 2 దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహనపై చర్చించడానికి భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య చర్చలు ప్రారంభమ్యాయి. ఇందులో భారత డీజీఎంవో రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్‌కు చెందిన DGMO కాషిఫ్ అబ్దుల్లాలు పాల్గొన్నారు. భారత్, పాకిస్థాన్ శనివారం సైనిక చర్యను విరమించుకోవడానికి అంగీకరించాయి. ఈ విషయానికి సంబంధించి ఈ ఇద్దరు ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నారు.
short by
Devender Dapa /
01:12 pm on
12 May