సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 2000 మంది టీచర్లు, అధ్యాపకులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వీటిని గురువారం పంపిణీ చేశారు.
short by
srikrishna /
01:23 pm on
04 Sep