For the best experience use Mini app app on your smartphone
‘పురం/పూర్’ అనేది ప్రాచీన సంస్కృత పదం. దీని ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉంది. ‘పురం’ అంటే నగరం లేదా కోట అని అర్థం వస్తుంది. అందుకే నగరాల పేర్లను పూర్/పురం‌తో రాయడం ప్రారంభించారు. అలాగే ‘(ఆ)బాద్’ అనేది పర్షియన్ పదం. ఇందులోని ‘ఆబ్’ అంటే నీరు అని అర్థం. వ్యవసాయం & జీవించగలిగే పరిస్థితులు ఉన్న ప్రదేశాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. వీటికి ముందు వ్యక్తుల పేర్లు చేర్చడం ఆనవాయతీగా వచ్చింది.
short by Devender Dapa / 06:23 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone