ఎక్కువ కాలం సెక్స్ చేయకపోతే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల మధ్య సమతుల్యత దెబ్బతిని గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు తెలిపారు. అలాగే ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు తగ్గి ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలూ పెరగొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక సమస్యలు, యోని ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలూ రావొచ్చని నిపుణులు చెప్పారు.
short by
Devender Dapa /
09:27 pm on
15 Nov